
తిరుమలలో శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొనే వారు టెకెట్లు బుక్‌చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. వచ్చే నెల 16 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మూెత్సవాలు, అదే నెల 25న పార్వేట ఉత్సవం ఉన్న తరుణంలో ఆ తేదీల్లో కల్యాణోత్సవం లేదని సంబంధిత అధికారులు తెలిపారు. మిగతారోజుల్లో మాత్రం కల్యాణోత్సవంలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ఆన్‌లైన్ కల్యాణోత్సవం టికెట్ బుక్ చేసుకున్న 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశం కూడా ఉంది.
Also Read: కొడాలి నాని.. తెలుసుకొని మాట్లాడు.. ఇదీ మోడీ రామభక్తి