ఏపీలో కొత్తగా 232 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 232 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మ్రుతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,83,082కి చేరింది. మ్రుతుల సంఖ్య 7,115 మంది మరణించారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,72,897 మంది కోలుకోగా, 3,070 యాక్టివ్ కేసులు ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో 40,177 పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
Written By:
, Updated On : January 3, 2021 / 07:03 PM IST