అండర్ 19 ట్రోఫీ అందించిన కెప్టెన్లు వీరే

Images source : google

అండర్ 19 ట్రోఫీలు దేశానికి ఏడు కప్‌లు అందించారు.

Images source : google

ఈ ఏడాది అండర్ 19 వరల్డ్ కప్‌ను నిక్కీ ప్రసాద్ కెప్టెన్సీలో ఇండియా గెలిచింది.

Images source : google

2023లో షెఫాలీ వర్మ కెప్టెన్సీలో టీమిండియా మొదటిసారి మహిళల విభాగంలో అండర్ 19 వరల్డ్ కప్‌ టైటిల్‌ను గెలిచింది.

Images source : google

2022లో యశ్ ధుల్ కెప్టెన్సీలో అండర్ 19 టైటిల్‌ను భారత్ గెలిచింది.

Images source : google

2018లో టీమిండియా పృధ్వీషా కెప్టెన్సీలో అండర్ 19 టైటిల్‌ను సాధించింది.

Images source : google

ఉన్ము్క్త్ చంద్ కెప్టెన్సీలో 2012లో టీమిండియా అండర్ 19 టైటిల్‌ను సాధించింది.

Images source : google

2008లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా అండర్ 19 రెండో వరల్డ్ కప్‌ను సాధించింది.

Images source : google