Images source : google
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే నూనె కచ్చితంగా పెట్టుకోవాలి.
Images source : google
ఇంతకీ మీరు వారానికి ఎన్ని సార్లు జుట్టుకు నూనె పెడుతున్నారు?
Images source : google
వెంట్రుకలు సహజంగా పెరగాలి అంటే వారానికి రెండు నుంచి మూడు సార్లు నూనె పెట్టాలి అంటున్నారు నిపుణులు.
Images source : google
కొందరు రోజు నూనె పెడతారు. ఇలా చేస్తే తలలోని రంధ్రాలు మూసుకొని పోయి వెంట్రుకలు, తల మురికిగా మారుతుంది.
Images source : google
తలకు నూనె పెట్టిన తర్వాత 5 నుంచి 10 ని.లు మర్దనా చేయడం వల్ల రక్తసరఫరా మెరుగు అవుతుంది.
Images source : google
నూనె పెట్టిన తర్వాత వెంట్రుకలను రాత్రి మొత్తం అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి.
Images source : google
జుట్టుకు నూనె పెట్టే ముందు కాస్త గోరు వెచ్చగా చేసి నూనె పెట్టాలి. నూనె ఎక్కువగా రాయవద్దు. లేదంటే జుట్టు జిడ్డుగా అవుతుంది.
Images source : google