మే 17వ తేదీన ఐపీఎల్ మళ్లీ ప్రారంభం అయ్యింది. ఈ సీజన్‌లో మిగిలిన కాలానికి తాత్కలిక రిప్లేస్ మెంట్స్ ను అనుమతించడానికి ఐపీఎల్ తన భర్తీ నియమాలను సవరించింది.

Images source : google

ఐపీఎల్ రద్దు తర్వాత విదేశీ ఆటగాళ్ల లభ్యతపై సందేహాలు రావడంతో నిబంధనలు మారాయి.

Images source : google

తాత్కాలిక భర్తీ నియమాన్ని ప్రకటిస్తూ ఐపీఎల్ నిర్వాహకులు ఓ నిబంధనను తీసుకొచ్చారు.

Images source : google

ఐపీఎల్ సస్పెన్షన్‌కు ముందు సంతకం చేసిన ఆటగాళ్లు ఫ్రాంచైజీలను నిలుపుకోవచ్చు.

Images source : google

డెవాల్డ్ బ్రెవిస్‌ను గుర్జప్నీత్ సింగ్ స్థానంలో సీఎస్కే జట్టు తీసుకుంది.

Images source : google

ఆయుష్ మాత్రే‌ను రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో ముంబై జట్టు తీసుకుంది.

Images source : google

లిజాద్ విలియమ్స్ స్థానంలో కార్బిన్ బాష్‌ను ముంబై జట్టులోకి తీసుకున్నారు.

Images source : google

హ్యారీ బ్రూక్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ సెదకుల్లా అటల్‌ను తీసుకున్నారు.

Images source : google