Images source : google
ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటి ఆపిల్ కంపెనీ. ఈ సంస్థ CEO టిమ్ కుక్ తన పనితోనే కాకుండా తన భారీ సంపాదనతో కూడా వైరల్ అవుతుంటారు.
Images source : google
ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆపిల్ కంపెనీ. ఈ సంస్థ అధిపతి నెలవారీ జీతం ఎంత అనే ప్రశ్న మీకు రావచ్చు కదా.
Images source : google
2024లో టిమ్ కుక్ జీతం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఏకంగా $74.6 మిలియన్లు అందుకున్నారట. అంటే దాదాపు రూ.643 కోట్లు ఉంటుంది.
Images source : google
2023లో టిమ్ కుక్ జీతం $63.2 మిలియన్లు. అంటే దాదాపు రూ.544 కోట్లతో సమానం. నెల జీతం దాదాపు రూ. 54 కోట్లు.
Images source : google
ఇంత సంపాదన ఉన్నా సరే సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు టిమ్ కుక్.
Images source : google
టిమ్ కుక్ జీతంలో మూల వేతనంతోపాటు ఆపిల్ షేర్ల ధర కూడా ఉంటుంది. ఆపిల్ మొత్తం ఆదాయం ఏడాదిలో కొన్ని సార్లు పెరుగుతుంది. లేదా తగ్గుతుంది. మార్కెట్ విలువ, కంపెనీ పనితీరును బట్టి ఉంటుంది.
Images source : google
ఈయన సంపద బిలియన్లకు చేరుకుంది. మార్చి 2025 నాటికి కుక్ సంపద $2.4 బిలియన్లు. అంటే దాదాపు రూ.20,000 కోట్లు అని టాక్.
Images source : google