Images source : google
వ్యోమగాములు అంతరిక్షంలో ఎలా జీవిస్తారు? ఏమి తింటారు? వంటి విషయాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది.
Images source : google
వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళి ఒక అంతరిక్ష కేంద్రంలో నివసిస్తారు.
Images source : google
అంటే ఈ కేంద్రం వారికి అంతరిక్షంలో ఒక రకమైన ఇల్లు అన్నమాట. ఇంతకీ వారికి సమయం ఎలా తెలుస్తుందంటే?
Images source : google
వారు కోర్డినేటెడ్ యూనివర్సల్ టైం (UTC)ని ఉపయోగించి సమయాన్ని ట్రాక్ చేస్తారు.
Images source : google
వారు అంతరిక్షంలో నివసించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం యూనివర్సల్ కోఆర్డినేటెడ్ టైమ్ లేదా UTCకి సెట్ చేస్తారు.
Images source : google
UTC రెండు అంశాలను ఉపయోగించి నిర్ణయిస్తారు.
Images source : google
ఈ అంతరిక్ష కేంద్రం గంటకు 100 మైళ్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుంది కాబట్టి వ్యోమగాములు పగలు-రాత్రి అన్వేషించడానికి వీలు ఉంటుంది.
Images source : google