వేసవిలో కరెంట్ బిల్ తగ్గించుకోవాలా?

Images source : google

వేసవిలో ఏసీ, కూలర్, ఫ్యాన్ లు కంటిన్యూగా రన్ అవుతుంటాయి. సో కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది.

Images source : google

అయితే కొన్ని టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్ ను ఆదా చేసుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటంటే?

Images source : google

ఎసిని 24°C వద్ద, ఫ్యాన్ వేసుకుంటే చల్లగా అవుతుంది.  కరెంటు తక్కువ అవుతుంది.

Images source : google

5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ లు కొంటే కరెంట్ సేఫ్ అవుతుంది.

Images source : google

ఉదయం, సాయంత్రం కిటికీలు ఓపెన్ చేసి పగలు కర్టెన్లు వేయాలి. ఇలా చేస్తే ఎక్కువ కరెంట్ ఉపకరణాలు వాడాల్సిన అవసరం ఉండదు.

Images source : google

వాషింగ్ మెషిన్, మిక్సీ, డిష్ వాషర్ లను నైట్ లేదా ఉదయం సమయంలో వాడితే కరెంటు డిమాండ్ తక్కువగా ఉంటుంది. సో కరెంట్ ఆదా అవుతుంది.

Images source : google

మధ్యాహ్నం సమయంలో ఎండ వేడి కారణంగా ఎక్కువ కరెంటు తీసుకుంటాయి.

Images source : google