రోహిత్ శర్మ 257 మ్యాచ్లు ఆడాడు. ఇతడు ముంబై ఇండియన్స్, దక్కన్ చార్జర్స్ జట్లకు ఆడాడు. 

Images source : google

విరాట్ కోహ్లీ 252 మ్యాచులు ఆడాడు. ఇతడు ఐపీఎల్ ప్రారంభం నుంచి బెంగళూరు జట్టులోనే కొనసాగుతున్నాడు.

Images source : google

రవీంద్ర జడేజా 240 మ్యాచ్ లు ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్, కొచ్చి టస్కర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ఆడాడు. 

Images source : google

శిఖర్ ధావన్ 222 మ్యాచులు ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్, దక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడాడు.

Images source : google

రవిచంద్రన్ అశ్విన్ 212 మ్యాచులు ఆడాడు. చెన్నై, ఢిల్లీ, పూణే, పంజాబ్, రాజస్థాన్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 

Images source : google

సురేష్ రైనా 205 మ్యాచ్ లు ఆడాడు. ఇతడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

Images source : google

రాబిన్ ఊతప్ప 205 మ్యాచులు ఆడాడు.  చెన్నై, కోల్ కతా, ముంబై, పూణే, బెంగళూరు, రాజస్థాన్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

Images source : google

అంబటి రాయుడు 204 మ్యాచులు ఆడాడు. ఇతడు చెన్నై, ముంబై జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

Images source : google