Images source : google
టీమిండియా ఒకప్పటి స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ సోఫీ షైన్ అనే ఐర్లాండ్ బ్యూటీతో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు.
Images source : google
సోఫీ షైన్ గురించి ఇటీవల నర్మగర్భంగా శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు. తన ప్రపంచంలోనే అందమైన అమ్మాయని పేర్కొన్నాడు.
Images source : google
ఛాంపియన్స్ ట్రోఫీలో సోఫిషైన్, శిఖర్ ధావన్ కలిసి క్రికెట్ మ్యాచ్లు వీక్షించారు.
Images source : google
శిఖర్ ధావన్, సోఫి షైన్ సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు ఫాలో అవుతున్నారు.. దీంతో రూమర్స్ కు బలం చేకూరింది.
Images source : google
సోఫి షైన్ స్వస్థలం ఐర్లాండ్. మార్కెటింగ్ మేనేజ్మెంట్ లో డిగ్రీ చేసింది. అబుదాబిలోని నార్తెన్ ట్రస్ట్ కార్పొరేషన్ ప్రొడక్ట్ కన్సల్టెంట్ గా పని చేస్తోంది.
Images source : google
ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్ తో కలిసి క్రికెట్ మ్యాచ్లు వీక్షించింది సోఫీ.
Images source : google
ప్రపంచాన్ని చుట్టి రావడం సోఫీ షైన్ కల. ఇందులో భాగంగానే వివిధ దేశాలు తిరిగివచ్చి.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
Images source : google