2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలంపిక్స్ పోటీలలో క్రికెట్ తిరిగి ఎంట్రీ ఇస్తోంది.

Images source : google

కాలిఫోర్నియాలోని పమోనా ప్రాంతంలో క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు ఒలంపిక్ నిర్వహణ బాధ్యతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Images source : google

1900 సంవత్సరంలో ఒలంపిక్స్ లో క్రికెట్ పోటీలను నిర్వహించారు.  దాదాపు 128 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు.

Images source : google

పమోనా పెయిర్ గ్రౌండ్స్ ప్రాంతంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తారు. పమోనా ప్రాంతానికి పెయిర్ ఫ్లెక్స్ అనే పేరు కూడా ఉంది.

Images source : google

పెయిర్ ఫ్లెక్స్ ప్రాంతంలో 500 ఎకరాల స్థలం ఉంది. క్రికెట్ పోటీల కోసం ఇక్కడ తాత్కాలిక మైదానాలు నిర్మిస్తున్నారు.

Images source : google

పెయిర్ ఫ్లెక్స్ ప్రాంతంలో 2022 నుంచి లాస్ ఏంజిల్స్ కౌంటి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇది లాస్ ఏంజిల్స్ కు 50 కిలోమీటర్ల దూరంలో.. దక్షిణ కాలిఫోర్నియాలో ఉంది.

Images source : google

పెయిర్ ఫ్లెక్స్ అద్భుతమైన పార్కులు.. కుటుంబాలతో సరదాగా గడిపేందుకు విడిది కేంద్రాలు ఎక్కువగా ఉంటాయి.

Images source : google

2024లో టి20 వరల్డ్ కప్ కోసం అమెరికాలో తాత్కాలిక మైదానాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు.

Images source : google