అంతరిక్షంలో వ్యోమగాములు నీటిని ఎలా తాగుతారో తెలుసా?

Images source : google

అంతరిక్షంలోగురుత్వాకర్షణ శక్తికి సున్నాకు చేరితే మనిషి జీవనశైలి పూర్తిగా ఛేంజ్ అవుతుంది.  తినటం, తాగటం కూడా మారిపోతాయి.

Images source : google

మరి మనం అంతరిక్షంలో నీరు తాగవచ్చా? అంటే అవును అనే సమధానం వస్తుంది. కానీ భూమిపై మానవులు తాగే విధంగా కాదట.

Images source : google

అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా వ్యోమగాములు నీరు త్రాగడానికి ఒక ప్రత్యేక కప్పును రూపొందించారట.

Images source : google

దీన్ని కాపిల్లరీ కప్‌ అంటారు. దీన్ని నాసా వ్యోమగామి డోనాల్డ్ పెటిట్ రూపొందించారు. అంతరిక్షంలో కూడా నీరు తాగడం సులభం అన్నమాట.

Images source : google

వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నీరు తాగవచ్చు. అయితే వారి మూత్రం, చెమట కూడా రీసైకిల్ అవుతుందట.

Images source : google

మూత్రం, చెమట వంటి వ్యర్థ ద్రవాలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తాగునీటిని ఉత్పత్తి చేసేలా రీసైకిల్ చేస్తారు.

Images source : google

నీటి పునరుద్ధరణ వ్యవస్థను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వ్యోమగాముల కోసం నీటిని రీసైకిల్ చేయడానికి పయోగిస్తుంది.

Images source : google