Images source : google
పాములు అంటే చాలా మందికి భయం. అవి కాటేస్తే సరైన చికిత్స చేయించుకోకపోతే చనిపోవాల్సిందే.
Images source : google
కొన్ని సార్లు పాము కాటు తర్వాత ఏం చేయాలో తెలియక ప్రాణాలు వదులుతున్నారు. సో పాము కుట్టిన వెంటనే కొన్ని చేయాలి.
Images source : google
ఇప్పుడు పాములు ఎక్కువ జనాల మధ్యనే తిరుగుతున్నాయి. షూలు, బైకుల మధ్య ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి.
Images source : google
సమ్మర్ కాబట్టి ఇప్పుడు పాములు బయటకే వస్తాయి. సో జాగ్రత్త.
Images source : google
పాము కాటుకు ఒక కూరగాయ విరుగుడును అందిస్తుందట. ఎలాగంటే?
Images source : google
అందరి ఇంట్లో అల్లం ఉంటుంది. అల్లం పాము కాటుకు మంచి ఔషధం. ఈ అల్లాన్ని పాముకాటు వేసిన దగ్గర రుద్దాలి. దీని వల్ల విషం వ్యాప్తి చెందదు.
Images source : google
నేషనల్ ఇనిస్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం, అడవి అల్లం, అడవి కంద వేర్లు కూడా పాము విషానికి విరుగుడట.
Images source : google