Images source : google
ఢిల్లీ క్యాపిటల్స్ : సిటీ: ఢిల్లీ,సొంతమైదానం: అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ.. జట్టు కెప్టెన్: అక్షర్ పటేల్. జట్టు కోచ్: హేమాంగ్ బదానీ. జట్టు ఓనర్లు: గ్రంధి మల్లికార్జునరావు, సజన్ జిందాల్.
Images source : google
గుజరాత్ టైటాన్స్ : సిటీ: అహ్మదాబాద్, గుజరాత్. సొంత మైదానం: నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ . కెప్టెన్: శుభ్ మన్ గిల్. హెడ్ కోచ్: ఆశిష్ నెహ్ర . జట్టు ఓనర్: సిద్ధార్థ పటేల్, సమర్ మెహతా, సుధీర్ మెహతా
Images source : google
కోల్ కతా నైట్ రైడర్స్ : సిటీ: కోల్ కతా, పశ్చిమ బెంగాల్ . సొంతమైదానం: ఈడెన్ గార్డెన్స్, కోల్ కతా . జట్టు కెప్టెన్: అజింక్యా రహానే , జట్టు కోచ్: చంద్రకాంత పండిత్ . జట్టు ఓనర్లు: షారుక్ ఖాన్, జూహి చావ్లా, జై మెహతా
Images source : google
లక్నో సూపర్ జెయింట్స్ : సిటీ: లక్నో, ఉత్తరప్రదేశ్ . సొంత మైదానం: ఏకనా స్టేడియం, లక్నో . కెప్టెన్: రిషబ్ పంత్ . జట్టు ఓనర్: సంజీవ్ గోయంక
Images source : google
ముంబై ఇండియన్స్ : సిటీ: ముంబై, మహారాష్ట్ర . సొంత మైదానం: వాంఖడే స్టేడియం, ముంబై . జట్టు కెప్టెన్: హార్థిక్ పాండ్యా . జట్టు కోచ్: మహేళ జయవర్ధన, జట్టు ఓనర్: ముఖేష్ అంబానీ
Images source : google
పంజాబ్ కింగ్స్ : సిటీ: ముల్లాన్ పూర్, చండీగఢ్. సొంతమైదానం: ముల్లాన్ పూర్, చండీగఢ్. జట్టు కెప్టెన్: శ్రేయస్ అయ్యర్. జట్టు కోచ్: రికి పాంటింగ్ . జట్టు యజమాని: ప్రీతి జింటా, మోహిత్ బర్మన్, నెస్ వాడియా, కరణ్ పాల్
Images source : google
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : సిటీ: బెంగళూరు. సొంత మైదానం: చిన్న స్వామి స్టేడియం, బెంగళూరు. జట్టు కెప్టెన్: రజత్ పాటిదర్. జట్టు కోచ్: అండి ఫ్లవర్ , జట్టు యజమాని: యునైటెడ్ స్పిరిట్స్
Images source : google