ఐశ్వర్య రాజేష్.. వాళ్ల అమ్మకు ఇచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్

Images source : google

ఐశ్వర్య రాజేష్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది

Images source : google

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగింటి ఆడపడుచుగా ముద్ర వేసుకుంది

Images source : google

విక్టరీ వెంకటేష్ పక్కన క్యూట్ క్యూట్ లుక్స్ తో అద్దిరిపోయే యాక్టింగ్ చేసింది

Images source : google

ఇటీవల ఒక ఇంటర్యూలో తన తల్లికి ఇచ్చిన గిఫ్ట్ గురించి మాట్లాడింది

Images source : google

టేస్ట్ చాలా బాగుందని అందుకోసం గిఫ్ట్ ఇవ్వాలనుకుంది

Images source : google

దీనికి బదులుగా వాళ్ల అమ్మ.. గాజులు కావాలని అడగడంతో షాపుకు తీసుకెళ్లింది.

Images source : google

కానీ ఆ నాలుగు గాజుల బిల్లు అక్షరాల 18 లక్షలట

Images source : google