రూ.10 నాణెం దేనితో తయారు చేస్తారో తెలుసా..? ఎలాంటి లోహాలు కలుస్తాయి?

Images source : google

గతంలో నాణాలను సిల్వర్ కలర్ లో కనిపించేవి కదా. కానీ ఇప్పుడు గోల్డ్ కలర్ లో వస్తున్నాయి.

Images source : google

పది రూపాయల నాణెం అయితే మధ్యలో వైట్ గా ఉండి బంగారు రంగు కలర్ తో బార్డర్ ఉంటుంది. మరి ఈ ఎల్లో కలర్ దేనితో చేస్తారంటే?

Images source : google

10 రూ.ల నాణెం చూశారా? చూసేందుకు చాలా అందంగా ఉంటుంది కదా. ఇందులో ఒక భాగం పసుపు కలర్ లో ఉంటుంది.

Images source : google

మరి ఈ భాగం ఏ లోహంతో చేస్తారనే డౌట్ వచ్చిందా? దీనిలో కొన్ని లోహాలను కలిపి చేస్తారు.

Images source : google

నాణెంలోని పసుపు భాగం అల్యూమినియం కాంస్యతో రెడీ చేస్తారు. ఇందులో 92 శాతం రాగి, 6  శాతం అల్యూమినియం ఉంటుంది. 2 శాతం నికెల్ ఉంటుంది.

Images source : google

7.71 గ్రాముల బరువు ఉంటుంది ఈ నాణెం. బయటి వృత్తం 4.45 గ్రాములు, మధ్య భాగం 3.26 గ్రాములు ఉంటుంది.

Images source : google

ఈ పది రూపాయల నాణెం మధ్య భాగం కుప్రోనికెల్ తో తయారు చేస్తుంటారు. దీన్ని తయారు చేయడానికి 5.54 ఖర్చు అవుతుందట.

Images source : google