ఈ పాములు కాటేస్తే బతకడం కష్టం

Images source : google

సాధారణంగా పాములు అంటే భయంకరమైనవి. వాటిని చూస్తేనే చాలా మందికి భయం.

Images source : google

కొన్ని ప్రాణాంతకమైన పాములు ఉన్నాయి. అవి కాటేసిన వెంటనే మరణించాల్సిందే. మరి అలాంటి పాములు ఏంటంటే?

Images source : google

కింగ్ కోబ్రా: ప్రపంచంలో అతి పొడవైన పాము ఇది. 18 అడుగులు ఉంటుంది. శ్వాస కోశ వైఫల్యానికి కారణం అవుతుంది దీని విషం.

Images source : google

ఇండియన్ కోబ్రా: మన దేశంలో ఎక్కువ కనిపిస్తుంది ఇది. న్యూరోటాక్సిన్ అనే విషం ద్వారా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది.

Images source : google

ఫిలిప్పీన్ కోబ్రా: ఇది చాలా విషపూరితం. కాటేసిన 30 ని.ల్లో మరణిస్తారు.

Images source : google

ఫారెస్ట్ కోబ్రా: అతిపెద్ద కోబ్రా ఇది. ఆఫ్రికాలో ఉంటుంది. ఇది కూడా చాలా ప్రాణాంతకం.

Images source : google

మోనోక్లెడ్ కోబ్రా: ఆగ్రేయాసియాలో ఉంటుంది. నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది దీని విషం.

Images source : google