Images source : google
మార్కెట్ కు వెళ్లినా, రోడ్ మీద అయినా గ్రీన్ కలర్ లో నిండుగా కనిపిస్తుంటాయి ద్రాక్ష పండ్లు. వీటి వల్ల ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువే.
Images source : google
ద్రాక్షలోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో పొటాషియం ఎక్కువ. అధిక రక్తపోటుని అదుపులో ఉంచుతుంది ద్రాక్ష.
Images source : google
ద్రాక్షలోని విటమిన్ కె, కాపర్ రక్తం గడ్డకట్టడంలో ఉండే లోపాలను సరి చేస్తుంది. శక్తినీ, ఎముకల బలాన్ని పెంచుతుంది ద్రాక్ష.
Images source : google
విటమిన్ కె, విటమిన్ సి, ఇ, విటమిన్ బి1, విటమిన్ బి2, బి6, ఫైబర్, పొటాషియం, మాంగనీస్ లు ఉంటాయి.
Images source : google
కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు వీటిని తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఫైటోకెమికల్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గిస్తాయి.
Images source : google
క్యాన్సర్ ను అడ్డుకుంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ని బయటకు పంపిస్తాయి. కణాల పునరుద్ధరణలో కీలకంగా ఉంటాయి.
Images source : google
రాగి, విటమిన్ K ఉంటుంది. శరీరానికి శక్తి వస్తుంది. ఎముకలకు విటమిన్ K అందుతుంది.
Images source : google