Images source : google
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనలిస్ట్ లు ఎవరో తెలిసింది. ఈ నెల 9న కప్ కోసం ఇండియాతో న్యూజిలాండ్ తలపడనుంది.
Images source : google
ఇప్పటి వరకు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీల్లో ఫైనలిస్టులు ఎవరో తెలుసుకుందాం.
Images source : google
1998 లో దిక్షిణాఫ్రికా వెస్టిండీస్ ఫైనల్ లిస్ట్ కు చేరుకుంది.
Images source : google
2000 సంవత్సరంలో న్యూజిలాండ్ కు భారత్ కు మధ్య పోటీ నెలకొంది.
Images source : google
2002 లో శ్రీలంక, భారత్ తలపడితే.. 2004లో వెస్టిండీస్ ఇంగ్లండ్ కి మధ్య పోటీ నడిచింది.
Images source : google
2006లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ తలపడ్డాయి.
Images source : google
2009 లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్, 2013లో భారత్ ఇంగ్లాండ్ బరిలో నిలిచాయి.
Images source : google