https://oktelugu.com/

మార్కెట్ కు వెళ్తే ఫ్రెష్ కూరగాయలు కొనడం కాస్త కష్టమే. బట్ ఇలా తెలుసుకోండి.

Images source : google

ప్రతి రోజు కూరగాయలు కావాల్సిందే. వండాల్సిందే. తినాల్సిందే. సో కూరగాయలు మస్ట్.

Images source : google

మరి ఇవి ఫ్రెష్ గా ఉంటేనే బెటర్. ఇంతకీ ఫ్రెష్ కూరగాయలను గుర్తించడం ఎలా అని థింక్ చేస్తున్నారా?

Images source : google

బంగాళదుంపలు కొంటే గుండ్రగా, మెరిసే వాటిని తీసుకోండి. గ్రీన్ కలర్ లో మచ్చలు ఉంటే తీసుకోవద్దు.

Images source : google

ఇక క్యాప్సికమ్ కు మాత్రం నాలుగు లోబ్స్ మస్ట్. మూడు ఉంటే మాత్రం చేదుగా వస్తాయి. టమాటాలు రెడ్ గానే ఉండాలి.

Images source : google

బెండకాయలను ముడితే స్మూత్ గా ఉండాలి. చుంచితే చునగాలి. లేదంటే ముదిరినవి అని గుర్తు పెట్టుకోండి.

Images source : google

బీన్స్ వంటి వాటిని కూడా మధ్యలోకి చుంచితే అర్థం అవుతుంది.

Images source : google

పొట్లకాయ, సోరకాయలను ముడితే గట్టిగా ఉండకూడదు. కాస్త స్మూత్ గా ఉండాలి. ముఖ్యంగా గిల్లితే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది.

Images source : google