ఇంతకీ అందరూ పండ్లు తినాలి అంటారు. మరి వీటి వల్ల నిజంగానే ప్రయోజనాలు ఉన్నాయా?

Images source : google

పైన ప్రశ్నకు అవును అనే సమాధానమే వస్తుంది. ఆరోగ్యానికి వీటికి మించిన ప్రయోజనం ఉండదు. విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి.

Images source : google

అరటిపండు: పొటాషియం, ఫైబర్ ఎక్కువ ఉండే అరటి పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. మలబద్దకం సమస్యను దూరం చేస్తుంది.

Images source : google

సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.

Images source : google

శీతాకాలంలో మాత్రమే వచ్చే ఈ పండ్లు సంవత్సరం మొత్తం కనిపిస్తున్నాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటితో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

Images source : google

బొప్పాయిలో విటమిన్ ఎ ఎక్కువ ఉంటుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. కళ్లకు కూడా మేలు చేస్తుంది.

Images source : google

బెర్రీలు శరీరానికి మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Images source : google

ఇలా ఒక్కో పండుకు ఓక్కో విశిష్టత ఉంటుంది. పండ్లు వాటి సొంతం ప్రయోజనాలను అందిస్తాయి. అందుకే ప్రతి రోజు ఒక రెండు పండ్లు అయినా తినాలి.

Images source : google