కిడ్నీలో రాళ్లు ఇన్ని రకాలుగా కూడా వస్తాయా?

Images source : google

చాలా మంది రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు.  ఇవి ఎందుకు వస్తాయో తెలిస్తే సమస్యను దూరం చేసుకోవచ్చు.

Images source : google

నీళ్లు మస్ట్: తగినంత నీరు మస్ట్ అంటున్నారు నిపుణులు. రోజుకు కచ్చితంగా 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి.

Images source : google

ఉప్పు: ఉప్పు ఎక్కువ తింటే కూడా కిడ్నీల్లో రాళ్లు వస్తాయి. అందుకే వంటల్లో ఉప్పు తగ్గించాలి.

Images source : google

బరువు: ఎక్కువ బరువు ఉంటే కూడా ఈ సమస్య వస్తుంది. బరువు తగ్గితే కిడ్నీల్లో రాళ్లు రావు.

Images source : google

ఆహారం: స్వీట్లు, కూల్ డ్రింక్స్, మాంసం తింటే కూడా రాళ్లు వస్తాయి.

Images source : google

మందులు: మందులు ఎక్కువ వాడితే కూడా కిడ్నీల్లో రాళ్లు వస్తాయి.

Images source : google

జబ్బులు: కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా కిడ్నీలో రాళ్లు వస్తాయి.

Images source : google