పెళ్లి తర్వాత మీ ఆధార్ కార్డులో మార్పులు చేయాలి అనుకుంటున్నారా?  చింతించాల్సిన అవసరం లేదు ఇలా చేయండి చాలు..

Images source : google

పెళ్లి తర్వాత అమ్మాయి అడ్రస్ మారుతుంది. సో డాక్యుమెంట్లు కూడా కొన్ని మారిపోతాయి.

Images source : google

ఇంటి పేరు, అడ్రస్ వంటివి మారుతాయి కాబట్టి పెళ్లి తర్వాత ఆధార్ అప్డేట్ మస్ట్.

Images source : google

ఇంట్లో నుంచి కూడా మీరు ఆధార్ కార్డు ను మార్చుకునే అవకాశం ఉంది. ఎలాగంటే?

Images source : google

UIDAI అధికారిక వెబ్ సైట్ కు వెళ్లాలి. అక్కడ ఆధార్ అప్డేట్ చేసే ఆప్షన్ క్లిక్ చేయాలి.

Images source : google

తర్వాత మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ నమోదు చేయాలి.

Images source : google

మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. దాన్ని ఫిల్ చేయాలి.

Images source : google

కొత్త చిరునామా దగ్గర మీ ఇంటి అడ్రస్ ను కూడా అప్డేట్ చేసుకోవాలి.

Images source : google