ఖర్జూర రేటు పెరగడానికి కారణం ఏంటి? ప్రపంచ మార్కెట్ లో ప్రభావం?

Images source : google

రంజాన్ మాసంలో నిత్యావసర ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయి.

Images source : google

ఇక ఉపవాసం ఉన్నవారు ఖర్జూరాలను ఎక్కువ తింటారు. దీంతో వీటి ధర ఆకాశాన్ని తాకుతుంది.

Images source : google

రంజాన్ మాసంలో ఖర్జూరాల డిమాండ్ పెరుగుతుంది. సో ధర కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఈ ధర పలకనుంది.

Images source : google

సౌదీ అరేబియా, యుఎఐ, ఇరాన్ నుంచి దిగుమతి అవుతుంటాయి ఈ ఖర్జూరాలు. అందుకే ప్రపంచ మార్కెట్ లలో ధరలు కూడా ప్రభావితం అవుతున్నాయి.

Images source : google

అజ్వా, మాబ్రూమ్, సుక్కరి, మెడ్జూల్ వంటి వివిధ రకాల ఖర్జూరాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. నాణ్యతను బట్టి ధర ఉంటుంది.

Images source : google

స్థానిక మార్కెట్ లలో ఖర్జూరం ధర కిలో రూ. 450 కి పైగా ఉంది.

Images source : google

దిగుమతులు, రవాణా ఖర్చులు పెరగడం వల్ల ధరలు పెరుగుతున్నాయి అంటున్నారు వ్యాపారస్థులు.

Images source : google