పాకిస్తానీయులు అక్బర్ ను ఎందుకు ద్వేషిస్తారు? ఔరంగజేబును ఎందుకు ఇష్టపడతారు.

Images source : google

ఔరంగజేబు, అక్బర్ ఇద్దరూ కూడా మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తులు. మొఘలు చరిత్రలో వీరి గురించిన ప్రస్తావన ఉంటుంది.

Images source : google

అక్బర్, ఔరంగజేబుల గురించి పాకిస్థానీ ప్రజల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అక్బర్ ను తిడితే ఔరంగజేబును వీరు ప్రశంసిస్తారు.

Images source : google

అక్బర్ మతపరమైన వైఖరి వల్ల పాకిస్థాన్ పుస్తకాల్లో ఆయన గురించి నెగిటివ్ గానే రాస్తారట. పాకిస్తాన్ చరిత్రకారుడు ముబారక్ అలీ మరింత ఎక్కువ రాశారట.

Images source : google

అక్బర్ ముస్లింలను, హిందువులను ఏకం చేయాలని ప్రయత్నించారట. దీంతో ముస్లింలను ప్రమాదంలో పడేశాడని ద్వేషిస్తారట.

Images source : google

ఇక ఔరంగజేబు మద్యపానం, జూదం, వ్యభిచారం వంటి ఆచారాలను నిషేధించాలని ఆదేశాలు జారీ చేశారట.

Images source : google

ఇస్లామిక్ చట్టం ప్రకారం అనేక పన్నులను ఔరంగజేబు రద్దు చేశారని చరిత్రకారులు చెబుతుంటారు. ఆదాయం కోసం ముస్లింలు కానీ వారి మీద జిజియా పన్ను విధించారు.

Images source : google

ఔరంగజేబు ఇస్లాం మతాన్ని చాలా నమ్మేవాడు. ముస్లింల అభివృద్దికి చాలా కృషి చేశాడట.

Images source : google