14,18,22 క్యారెట్ల మధ్య ఇంత తేడా ఉంటుందా? ఎందులో ఎక్కువ బంగారం ఉంటుంది?

Images source : google

మగువలకు బంగారం అంటే ప్రీతి. ఇక నగలు వేసుకోవడం చాలా ఇష్టం.

Images source : google

అయితే ఎలాంటి ఆభరణాలు తయారు చేయాలన్నా సరే అందులో కాస్త లోహం కలుస్తుంది. లేదంటే గట్టిగా ఉండదు ఆభరణం.

Images source : google

ఇక బంగారంలో చాలా రకాలు ఉన్నాయి. అంటే 14, 18, 22 అని క్యారెట్లలో తేడా ఉంది. ఇంతకీ అవేంటో చూసేద్దామా?

Images source : google

చాలా మంది రెగ్యులర్ యూజ్ కోసం గట్టి గొలుసులు చూస్తుంటారు. ఇలాంటి వారు 14 క్యారెట్ల బంగారం తీసుకోవాలి. ఇందులో 58.3 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది.

Images source : google

18 క్యారెట్ల బంగారంలో దాదాపు 75 శాతం స్వచ్ఛమైన బంగారమే ఉంటుంది. 25 శాతం వేరే లోహాలను కలుపుతారు.

Images source : google

22 క్యారెట్ల బంగారాన్ని మాత్రం చాలా భద్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇందులో 91.67 శాతం బంగారమే ఉంటుంది.

Images source : google

ఇక ఏ బంగారం తీసుకున్నా సరే జాగ్రత్త మస్ట్. మీ వాడకాన్ని బట్టి ఎంచుకోవాలి.

Images source : google