బంగారాన్ని ఒక సంవత్సరం పాటు నీటిలో ఉంచితే ఏం జరుగుతుందంటే?

Images source : google

బంగారం వేసుకోవడం మహిళలకు చాలా ఇష్టం. కొనడం అంటే మరింత ఎక్కువ ఇష్టం కదా.

Images source : google

ఛాన్స్ దొరికిన డబ్బులు ఉంటే చాలు కాస్తైనా బంగారం కొనాలి అనుకుంటారు.

Images source : google

అత్యధిక జీడీపీ కూడా దీని మీదనే ఉంది. అయినా సరే కొనడం మానేస్తారా ఏంటి?

Images source : google

ఇక కొత్త ఆభరణాలు వస్తే ఆ డిజైన్ లను వేసుకోవడానికి కూడా చాలా మంచి ఆసక్తి చూపిస్తుంటారు.

Images source : google

నీటిలో కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా దీన్ని ఉపయోగించవచ్చు. అయితే ఆమ్లం మాత్రమే కాస్త బంగారం మీద ప్రభావం చూపిస్తుంది.

Images source : google

వేడి, విద్యుత్ లను ఉపయోగించి మాత్రమే డిజైన్ లుగా మార్చవచ్చు.

Images source : google

దీన్ని ఏ ఆకారంలో అయినా మార్చుకోవచ్చు. అయితే ఒక సంవత్సరం పాటు నీటిలో ఉన్నా సరే బంగారానికి ఏం కాదట.

Images source : google