Images source : google
ఆరెంజ్ జ్యూస్ మహిళలకు మంచి ఫ్రెండ్. పీరియడ్స్ లో వచ్చే నొప్పి, తిమ్మిరి, కడుపులో తిప్పడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
Images source : google
ఈ జ్యూస్ పెయిన్ కిల్లర్ మాదిరి పని చేస్తుంది. కాల్షియం, విటమిన్ ఇ, సెలు ఉంటాయి.
Images source : google
యాపిల్ జ్యూస్ ను కూడా ఈ సమయంలో తీసుకోవచ్చు. కడుపు నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలను మాయం చేస్తుంది.
Images source : google
యాపిల్ జ్యూస్ లో పోషకాలు అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా సహాయం చేస్తాయట.
Images source : google
బొప్పాయి రసం కూడా పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
Images source : google
బొప్పాయిలో విటమిన్లు, మినరల్స్ చాలా ఉంటాయి. ఇది చాలా నాచురల్ గా మీ నొప్పిని తగ్గిస్తుంది.
Images source : google
పైనాపిల్ జ్యూస్ కూడా మంచి హెల్ప్ చేస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.
Images source : google