Images source : google
మీకు అన్నం తినడమే ఇష్టమా? లేదంటే కడుపు నిండిన ఫీల్ రాదా? అందుకే మూడు పూటలు అన్నాన్ని తెగ లాగించేస్తున్నారా? సమస్యలు కూడా చాలానే వస్తాయి. ఇంతకీ ఏంటంటే?
Images source : google
అన్నం తింటే కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అవి కాలేయాన్ని దెబ్బతీస్తాయట. అన్నం వల్ల ఎక్కువ కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. వీటి వల్ల శరీరానికి ఎక్కువ ఉపయోగం ఉండదు.
Images source : google
రోజుకు ఒకసారి కంటే ఎక్కువ అన్నం తింటే శరీరంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ అవుతాయి. సో బరువు పెరుగుతారు. మధుమేహం కూడా వస్తుంది.
Images source : google
అందుకే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోవాలి.
Images source : google
మధుమేహం సమస్య ఉన్న వారు రైస్ కు దూరంగా ఉండాలి. కేవలం ఒకసారి తినాలి అంటున్నారు నిపుణులు.
Images source : google
బియ్యంలోని స్టార్చ్, కార్బ్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను పెంచుతాయి.
Images source : google
రాత్రి సమయంలో అన్నం త్వరగా జీర్ణం అవుతుంది. కానీ బాడీకి పోషకాలు అందవు. రాత్రి ఆకలి అవుతుంది. సో పొద్దున్నే ఆకలి వేస్తుంది.
Images source : google