గుడ్లలోని కొలెస్ట్రాల్ మంచిదా కాదా? దీని వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుందా?

Images source : google

గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది భయపడతారు? ఇందులో నిజం ఎంత ఉందో తెలుసుకుందామా?

Images source : google

గుడ్డులోని పచ్చసొనలో అధికంగా కొలెస్ట్రాల్ ఉంటుంది. మరి ఈ కొలెస్ట్రాల్ హానికరమా? కాదా?

Images source : google

గుడ్లు ప్రొటీన్లు, విటమిన్లు అందించే గొప్ప ఫుడ్. కానీ ఇందులో కాస్త కొలెస్ట్రాల్ ఎక్కువే.

Images source : google

కానీ గుడ్లలోని కొలెస్ట్రాల్ రక్తంలోని కొలెస్ట్రాల్ ను పెంచదు.

Images source : google

ఇందులో ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు కూడా అధికంగా ఉంటాయి అంటున్నారు నిపుణులు.

Images source : google

గుడ్లును మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

Images source : google

శరీరంలో ఆరోగ్యకరమైన కణాల నిర్మాణానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం అవుతుంది.

Images source : google