జస్ట్ వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి చాలు బ్రెయిన్ న్యూటన్ లా పని చేస్తుంది.

Images source : google

మెదడు ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరం.

Images source : google

జ్ఞాపకశక్తిని మెరుగు పరచడానికి, చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి విటమిన్లు.

Images source : google

β-కెరోటిన్ తెలిసే ఉంటుంది. ఇదొక యాంటీ ఆక్సిడెంట్. విటమిన్ ఎ కి పూర్వగామిగా చెబుతారు. ఇది మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Images source : google

విటమిన్ బి కూడా మీ మెదడును సక్రమంగా పని చేయించడంలో చాలా సహాయపడుతుంది.

Images source : google

విటమిన్ సి మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది న్యూరో డెవలప్‌మెంట్, న్యూరోట్రాన్స్‌మిటర్ ఫంక్షన్, రక్తనాళాల నిర్మాణానికి సహాయం చేయడంలో తోడ్పడుతుంది.

Images source : google

విటమిన్ ఇ న్యూరోనల్ క్షీణతను నివారిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది

Images source : google

విటమిన్ K స్పింగోలిపిడ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది అంటున్నారు నిపుణులు. ఇవి నరాల చుట్టూ ఉండే మైలిన్ కోశంలో భాగం అవుతాయి. మెదడు కణాల మనుగడకు ఉపయోగడే ప్రోటీన్‌లను సక్రియం చేస్తాయి.

Images source : google