కోపంతో మిమ్మల్ని బ్లాక్ చేశారా? అయితే వారికి ఇలా మెసేజ్ చేయండి.

Images source : google

మిమ్మల్ని మీ బాయ్ ఫ్రెండ్/గర్ల్ ఫ్రెండ్ కోపంతో వాట్సప్ లో బ్లాక్ చేశారని బాధ పడుతున్నారా? ఎలా మెసేజ్ చేయాలని ఆలోచిస్తున్నారా?

Images source : google

బ్లాక్ చేశారు అని బాధ పడుతూ కూర్చోవద్దు. కాస్త ఆలోచిస్తే మీకు మంచి ఐడియా రావచ్చు.

Images source : google

అసలు టెన్షన్ అవసరం లేదు. కొన్ని ట్రిక్స్ తో మీ పార్టనర్ కు మెసేజ్ లు చేయవచ్చు. ఇంతకీ అవేంటంటే?

Images source : google

మీ అకౌంట్ ను uninstall చేసి మళ్లీ install చేయాలి. ఇలా చేస్తే మీరు మెసేజ్ లు చేయవచ్చు.

Images source : google

మీరిద్దరి గురించి తెలిసిన మీ ఫ్రెండ్ ను ఒక గ్రూప్ క్రియేట్ చేయమని చెప్పండి. దీని వల్ల కూడా మీరు మెసేజ్ లు చేసుకోవచ్చు.

Images source : google

ఆ తర్వాత మీ ఫ్రెండ్ ను ఎగ్జిట్ అవమని చెప్పండి. తద్వారా మీరు చెప్పాల్సిన విషయం చెప్పవచ్చు.

Images source : google

మీకు వేరే నెంబర్ ఉంటే కూడా దాని నుంచి వాట్సప్ install చేసి మెసేజ్ చేయండి.

Images source : google