మొలకలను ఎలా తినాలో తెలుసా? ఇలా తింటే ఊహించలేని ప్రయోజనాలు మీ సొంతం

Images source : google

శరీరానికి పోషకాలు చాలా అవసరం. పోషకాలు లేకుండా శరీరం ముందుకు నడవలేదు. అవి కావాలంటే రోజు కొన్ని మొలకలు తినాల్సిందే.

Images source : google

పోషకాలు సరిగ్గా లేకపోతే చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. మహిళలకు పీరియడ్స్ పెయిన్, అలసట వంటి ఎన్నో సమస్యలు వస్తాయి.

Images source : google

పెసర్లు, శనిగలు, కందులు, రాజ్మా, రాగులు వంటి వాటితో మొలకలు చేసుకొని తినవచ్చు. వీటిలో ఓ ఖర్జూరం తినేస్తే ఫుల్ ప్రయోజనాలు.

Images source : google

మొలకెత్తిన పెసర్లలో ప్రోటీన్, ఐరన్, విటమిన్ సి, కాల్షియం లు చాలా ఉంటాయి.

Images source : google

బరువు తగ్గాలి అనుకునే వారు, బరువు పెరగాలి అనుకునే వారు కూడా వీటిని తినవచ్చు. ఇక కండరాల బలం కూడా.

Images source : google

మరి ఈ మొలకలను ఉడికించి తినాలా? లేదా నానబెట్టి తినాలా అని చాలా మందికి ఓ ప్రశ్న ఉంటుంది. సో ఈ ఆర్టికల్ లో దాన్ని కూడా క్లియర్ చేసుకుందాం.

Images source : google

పచ్చి వాటి కంటే ఉడికిన వాటితో ప్రయోజనాలు ఎక్కువట. కానీ ఎక్కువ సేపు ఉడికించకూడదు అంటుంది ఆయుర్వేద శాస్త్రం. దీని వల్ల అందులోని పోషకాలు పోతాయట.

Images source : google