టీ ఎక్కువగా తాగితే నల్లగా మారుతారా? దీంట్లో నిజం ఎంత?

Images source : google

టీ అంటే చాలా మందికి ఇష్టం. ఉదయం లేవగానే ఓ స్విప్ టీ తాగకపోతే డే గడవదు కదా.

Images source : google

ఓ టీ బిస్కెట్ తీసుకుంటే చాలు మంచి కాంబినేషన్ అవుతుంది.

Images source : google

ఇక టీ తాగడం మంచిది కాదు అని చాలా మంది చెబుతుంటారు. టీ వల్ల ఎన్నో సమస్యలు వస్తుంటాయి అంటారు.

Images source : google

ముఖ్యంగా టీ తాగడం వల్ల చర్మ రంగు మారుతుందని, నల్లగా అవుతారని అంటారు నిపుణులు.

Images source : google

ఇక ఈ చర్మ రంగు జెనెటక్ అంశాల మీద ఆధారపడి ఉంటుంది. టీ తాగడం వల్ల మారదు అంటున్నారు వైద్యులు.

Images source : google

టీ తాగడం వల్ల నలుపు రంగు రాదు కానీ ఇతర ఆరోగ్య సమస్యలు మాత్రం వస్తాయట.

Images source : google

జీర్ణ సంబంధ వ్యాధులు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే టీని తక్కువగా తీసుకోవాలి.

Images source : google