ఎక్కువగా టెన్షన్ పడుతున్నారా? ఏ పని చేయలేకపోతున్నారా? అయితే ఇది మీ కోసమే.

Images source : google

దేనిని అయినా సరే సవాలుగా తీసుకోండి. చేస్తాను చేయగలను అనే నమ్మకం మీలో ఉండాలి.

Images source : google

సమస్య ఎంతటిది అయినా సరే మీరు ఎదుర్కుంటారు. మీలో ఆ శక్తి ఉందని నమ్మండి.

Images source : google

మీ భయం, టెన్షన్ అనే భావాలను వదిలివేయాలి. వాటి వల్ల మీకు హాని తప్ప ఏం జరగదు.

Images source : google

మీ కంటే వంద రెట్లు ఎక్కువ సమస్యలు ఉన్న వారు చాలా మందే ఉన్నారు. వారి సమస్యలు తెలుసుకోండి. అప్పుడు మీ సమస్య చాలా చిన్నగా కనిపిస్తుంది.

Images source : google

శ్వాస మీద దృష్టి పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీ సమస్య మీకు చాలా చిన్నగా కనిపిస్తుంది. ఆందోళన తగ్గుతుంది.

Images source : google

ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. అలాంటప్పుడు ఎందుకు ఈ సమస్యలు అని అర్థం చేసుకోండి.

Images source : google

జీవితంలో వచ్చే రంగులను రానివ్వండి, పోనివ్వండి. కానీ మీ రంగును మాత్రం మీరు కోల్పోవద్దు

Images source : google