Images source : google
ఎగ్: గుడ్డులో ప్రొటీన్ ఫుల్ గా ఉంటుంది. పిల్లల బరువుని రెగ్యులేట్ చేస్తాయి ఎగ్స్.
Images source : google
చికెన్: పిల్లలకి చికెన్ ఇవ్వాలి. ఇందులో హై క్యాలరీ, హై ప్రొటీన్ ఉంటుంది. చికెన్లో ఉండే ఫాస్ఫరస్ వల్ల ఎముకలు, పళ్ళు బలంగా ఉంటాయి.
Images source : google
సాల్మన్ చేపలు: వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బీ12, సెలీనియం, కోలిన్ లు లభిస్తాయి. ఇవి బ్రెయిన్ ఫంక్షన్ ని సహాయపడతాయి.
Images source : google
బెల్లం: మీ పిల్లలకి మరింత హెల్దీ క్యాలరీలు లభించాలి అంటే వారికి నచ్చిన ఫుడ్స్ లో బెల్లన్ని కలపండి.
Images source : google
తేనెలో 17% నీరు, 82% కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. తేనె హెల్దీగా బరువు పెంచుతుంది.
Images source : google
పాలలో ప్రొటీన్కి ఉంటుంది. మీ పిల్లలు లాక్టోజ్ ఇంటాలరెంట్ కాకపోతే వారికి రోజూ ఒక గ్లాసు పాలు ఇవ్వడం వల్ల ఆరోగ్యం మెరుగు అవుతుంది.
Images source : google
ఇక పెరుగు, జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, యాప్రికాట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ను కూడా పిల్లలకు ఇవ్వవచ్చు.
Images source : google