Images source : google
పెరుగును జుట్టుకు రాసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు మంచి ప్రోబయోటిక్. ఇందులో ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టుకు సంబంధించిన దాని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Images source : google
చుండ్రు మాయం - పెరుగులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ను తొలగించడంలో సహాయపడతాయి.
Images source : google
దృఢంగా చేస్తుంది - పెరుగులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. జుట్టు చిట్లకుండా చేస్తుంది.
Images source : google
జుట్టును మృదువుగా చేస్తుంది - పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
Images source : google
జుట్టు పెరుగుదల - పెరుగులో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
Images source : google
స్కాల్ప్ హెల్తీ - పెరుగు స్కాల్ప్ ను హైడ్రేట్ చేస్తుంది. చుండ్రుని పోగొట్టి, స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Images source : google
సాధారణ పెరుగును జుట్టు, తలపై అప్లై చేసి 1 గంటపాటు అలాగే ఉంచి తర్వాత జుట్టును సాధారణంగా కడగాలి.
Images source : google