https://oktelugu.com/

టీలో వీటిని కలిపి తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

Images source : google

టీ పేరు వినగానే దానితో బ్రెడ్, టోస్ట్, సమాసా, పకోడీ, అప్పాలు వంటివి తింటే ఇంకా సూపర్ గా ఉంటుంది అనిపిస్తుంది కదా.

Images source : google

అయితే చిన్నప్పటి నుంచి మనం తినే కొన్ని పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావని మీకు తెలుసా!

Images source : google

ఈ రోజు మనం టీతో దూరంగా ఉంచాల్సిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Images source : google

పకోడీలు - వేయించిన పకోడీలు, కచోరీలు మొదలైన వాటిని టీతో కలిపి తినకూడదు. ఎందుకంటే ఇది మీ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

Images source : google

స్పైసీ ఫుడ్ - కొంతమంది మసాలా దినుసులతో నిండిన పరాఠాలను తినడానికి ఇష్టపడతారు. దానికి కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ రెండింటి కలయిక వల్ల ఎసిడిటీ వస్తుంది.

Images source : google

మిరపకాయ - చాలా మంది మిర్చి పకోడాలను ఎంతో ఉత్సాహంగా తింటారు. కానీ టీతో పాటు తినడం సరికాదు.

Images source : google

బిస్కెట్ - టీ, బిస్కెట్ల కాంబినేషన్ చాలా మందికి ఇష్టం. అయితే ఇది చక్కెర స్థాయిని పెంచుతుంది. అందుకే తినకపోవడమే మంచిది.

Images source : google