పుష్ప 2 నుంచి హనుమాన్ వరకు, 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాలు

Images source: google

పుష్ప 2: అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ప్రపంచం వ్యాప్తంగా అత్యధికంగా వసూళ్లు సాధించింది. ఏకంగా రూ. 1500 కోట్లు రాబట్టింది.

Images source: google

కల్కి 2898 AD: ప్రభాస్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా రూ. 1,100 - 1,200 కోట్లు వసూలు చేసి అభిమానులకు పండగ వాతావరణాన్ని సృష్టించింది.

Images source: google

స్ట్రీ 2: శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావుల నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా రూ. 875 కోట్లు వసూలు చేసింది.

Images source: google

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్: ఈ సినిమా కూడా చాలా మందికి నచ్చింది. ఏకంగా రూ.440-46 కోట్లను రాబట్టింది సినిమా.

Images source: google

భూల్ భూలయ్యా 3: కార్తీక్ ఆర్య నటించిన ఈ సినిమా ఏకంగా  ప్రపంచవ్యాప్తంగా రూ.417 కోట్లు వసూలు చేసింది.

Images source: google

సింగం ఎగైన్: రోహిత్ శెట్టి నటించిన ఈ సినిమా కూడా  ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కలెక్షన్లను రాబట్టింది. రూ.389 కోట్లు వసూలు చేసింది.

Images source: google

దేవర: ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో వచ్చిన దేవర ప్రపంచవ్యాప్తంగా రూ. 380 - 521 కోట్లు వసూలు చేసి ఎన్టీఆర్ అభిమానులను ఆనంద పరచింది.

Images source: google

ఫైటర్: హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.344 కోట్లు రాబట్టింది. ఇక ఈ లిస్టులో హనుమాన్ కూడా టాప్ 10లోనే ఉంది. ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది.

Images source: google