Images source: google
అనారోగ్యం, అంటువ్యాధులు: విటమిన్ డి తక్కువ ఉంటే రోగనిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. దీంతో ఫ్లూ, జలుబు వంటివి వస్తాయి.
Images source: google
మూడ్ ఛేంజ్: విటమిన్ డి తక్కువ ఉంటే మానసికంగా బాధ పడటం, చిరాకు వంటివి వస్తుంటాయి.
Images source: google
అలసట: అలసటగా అనిపించడం, డల్ గా ఉండటం వంటివి కూడా విటమిన్ డి తక్కువ ఉండటం వల్ల సంభవిస్తాయి.
Images source: google
కండరాల తిమ్మరి, బలహీనత: విటమిన్ డి తక్కువ ఉంటే కండరాల నొప్పి, తిమ్మరి, బలహీనత వంటి సమస్యలు వస్తాయి.
Images source: google
జుట్టు బలహీనం: విటమిన్ డి తక్కువ ఉంటే జుట్టు బలహీనంగా అవుతుంది. పెరగదు.
Images source: google
ఎముక, వెన్నునొప్పి: కాల్షియం కావాలంటే విటమిన్ డి ఉండాలి. దీని వల్ల ఎముక సమస్యలు, వెన్ను నొప్పి వస్తాయి.
Images source: google
గాయం నయం: విటమిన్ డి సరైనంతగా లేకపోతే గాయాలు నయం కావు. నయం కావడానికి సమయం పడుతుంది.
Images source: google