ఉబ్బరం, మలబద్ధకాన్ని తగ్గించడంలో మీకు ఫ్రెండ్స్ ఈ డ్రింక్స్

Images source: google

ఉబ్బరం, మలబద్దకం ఉంటే చాలా ఇబ్బంది పడాల్సిందే. దీని వల్ల పొట్టలో గడబిడగా అనిపిస్తుంటుంది.

Images source: google

దీన్ని తగ్గించుకోవడానికి నానా కష్టాలు పడుతుంటారు. కానీ జస్ట్ ఈ డ్రింక్స్ తీసుకుంటే చాలు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు.

Images source: google

ఉసిరికాయ రసం: ఉసిరి రసం జీర్ణక్రియకు సహాయపడే జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది.

Images source: google

పిప్పరమింట్ టీ: ఇందులో మిథనాల్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కండరాలను రిలాక్స్ చేస్తాయి. మలబద్ధకం, ఉబ్బరం ప్రభావాలను సులభతరం చేస్తాయి.

Images source: google

సాన్ఫ్, ఓమ నీరు: జీలకర్ర, ఓమ వంటి గింజలు జీర్ణ ఎంజైమ్‌లను పెంచే కార్మినేటివ్‌లను కలిగి ఉంటాయి. ఇది ప్రేగు పనితీరును మెరుగుపరుస్తాయి. దీంతో మలబద్ధకం, ఉబ్బరం సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Images source: google

గోరువెచ్చని నిమ్మ నీరు: ఇది సిట్రస్ సమ్మేళనాలు జీర్ణ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. విటమిన్ సి పెద్దప్రేగును ప్రేరేపిస్తుంది, ఇది శరీరాన్ని కూడా హైడ్రేట్‌గా ఉంచుతుంది.

Images source: google

అల్లం టీ: అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉబ్బరం, మలబద్ధకాన్ని నివారిస్తాయి.

Images source: google