Images source: google
వాట్సప్ హ్యాక్ కు నుంచి తప్పించుకోవడం చాలా ముఖ్యం. లేదంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది.
Images source: google
జాగ్రత్త: మీ వాట్సాప్ కూడా హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త.
Images source: google
భద్రత: వాట్సాప్ ఖాతాను హ్యాక్ కు గురికాకుండా కొన్ని చిట్కాలు పాటించాలి. దీని వల్ల మీరు సేఫ్ అవుతారు.
Images source: google
టూ-స్టెప్ వెరిఫికేషన్: మీ వాట్సప్ అకౌంట్ కు హ్యాక్ కు గురి కాకూడదు అంటే మాత్రం టూ-స్టెప్ వెరిఫికేషన్ సెట్ చేసుకోవాలి.
Images source: google
ఇమెయిల్ యాడ్: మీ వాట్సాప్ ఖాతాకు ఇ-మెయిల్ ను యాడ్ చేయడం వల్ల ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు.
Images source: google
బయోమెట్రిక్ పాస్కీ: బయోమెట్రిక్ వంటి పాస్కీని సెట్ చేయడం వల్ల వాట్సప్ మరింత సేఫ్ అవుతుంది.
Images source: google
సెట్టింగ్లు: టూ స్టెప్ వేరిఫికేషన్, ఈమెయిల్ ఐడీ యాడ్, బయోమెట్రిక్ పాస్ ఆప్షన్లను సెట్ చేయడం మర్చిపోవద్దు..
Images source: google