BSNL వినియోగిస్తున్నారా? నెట్ స్టోగా ఉందా? అయితే 4G VoLTEని ఇలా యాక్టివేట్ చేయండి.

Images source: google

airtel, jio లతో విసిగిపోయి కొందరు BSNLకు మారారు. కానీ ఏం ప్రయోజనం అసలు నెట్ లేదు కదా.

Images source: google

జస్ట్ సింపుల్ గా మెసేజ్ చేస్తే చాలు. అదేమనండి మీ మొబైల్ లో ACTVOLTE అని 53733 కి ఓ మెసేజ్ పంపించండి.

Images source: google

మెసేజ్ పంపిన వెంటనే మీ ఫోన్ లో మీరు కావాలనుకున్న VoLTE యాక్టివేట్ అయిపోతుంది.

Images source: google

BSNL 4జీ యాక్టివేషన్ ప్రాసెస్ ఎందులో అయినా అంటే ఆండ్రాయిడ్, iOS పరికరాల్లో కూడా వినియోగించవచ్చు.

Images source: google

మీకు ఆల్రెడీ ఈ VoLTE  యాక్టివ్ అయితే మాత్రం మళ్లీ మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు.

Images source: google

ఇంతకీ ఇది యాక్టివ్ ఉందా? లేదా ఎలా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? జస్ట్ మీ ఫోన్ లో VoLTE ఐకాన్ చూపిస్తే యాక్టివ్ గా ఉన్నట్టే..

Images source: google

ఈ ఆప్షన్ యాక్టివ్ గా ఉంటే కాల్ మాట్లాడుతున్నప్పుడు  కూడా 4G డేటాను వినియోగించుకోవచ్చు. దీని వల్ల కాల్ క్వాలిటీ మెరుగు అవుతుంది.

Images source: google