చలికాలంలో స్నానానికి చల్ల నీరు బెటరా? వేడి నీరా?

Images source: google

చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల హాయిగా అనిపిస్తుంది. వేడి నీరు రక్త నాళాలను విస్తరిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

Images source: google

ఇది కండరాలను విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆవిరి పట్టుకోవాలి. వేడి షవర్ జలుబుకు కూడా కాస్త రిలీఫ్ ను అందిస్తుంది.

Images source: google

అధిక వేడి నీరు చర్మం పొడిబారడానికి దారితీస్తుంది. తామర వంటి సమస్యలను తగ్గిస్తుంది.

Images source: google

చల్లని వాటర్ వాపు, మంటను తగ్గించడంలో సహాయ పడతాయి. చల్లని నీరు చర్మంపై ఉన్న చికాకు, దురదను తగ్గిస్తాయి.

Images source: google

కూల్ మార్నింగ్ కు చల్లని నీరే మంచిది. దీని వల్ల ఆక్సిజన్ తీసుకోవడం మెరుగు అవుతుంది.

Images source: google

వోగ్ నివేదిక ప్రకారం, చల్లని నీటితో స్నానం చేయడం వల్ల ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Images source: google

శరీర ప్రతిస్పందనపై ఆధారపడి, రెండింటికీ దాని స్వంత లాభాలు, నష్టాలు ఉన్నాయి. కాబట్టి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వేడి లేదా చల్లని నీరుతో స్నానం చేయవచ్చు.

Images source: google