నీతూ డేవిడ్ ఈమె కెరియర్ 1985 నుంచి 2008 వరకు కొనసాగింది. ఈమెను 2024లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చారు.
Images source: google
వీరేంద్ర సెహ్వాగ్ 2023లో ఇతడిని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చారు. 1999 నుంచి 2015 వరకు ఇతడు టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగాడు.
Images source: google
డయానా ఎడుల్జి ఈమెను 2023లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చారు. 1976 నుంచి 1993 వరకు ఈమె భారత మహిళా జట్టులో ఆడారు.
Images source: google
వినూ మన్ కంద్ ఈ దిగ్గజ ఆటగాడిని 2021లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చారు. ఈయన 1946 నుంచి 1959 వరకు టీమ్ ఇండియాలో ఆడారు.
Images source: google
సచిన్ టెండూల్కర్.. ఈ లెజెండరీ ఆటగాడని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో 2019లో చేర్చారు. 1989 నుంచి 2013 వరకు ఈ దిగ్గజ ఆటగాడు టీమిండియాలో ఆడాడు.
Images source: google
రాహుల్ ద్రావిడ్.. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా గా పేరుపొందిన ఈ ఆటగాడు 2018లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేరాడు. 1996 నుంచి 2012 వరకు ఇతడు టీమిండియాలో ఆడాడు.
Images source: google
అనిల్ కుంబ్లే.. 2015 లో ఇతడు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్నాడు. 1990 నుంచి 2008 వరకు టీమిండియా కు ప్రాతినిధ్యం వహించాడు.
Images source: google
కపిల్ దేవ్.. టీమిండియా కు తొలిసారి వన్డే వరల్డ్ కప్ సాధించిపెట్టిన ఈ ఆటగాడు 2010లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేరాడు. 1978 నుంచి 1994 వరకు టీమిండియాలో ఆడాడు.
Images source: google
బిషన్ బేడి.. 2009లో ఇతడు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు తగ్గించుకున్నాడు. ఈ లెజెండరీ ఆటగాడు 1966 నుంచి 1979 వరకు టీమిండియాలో ఆడాడు.
Images source: google
సునీల్ గవాస్కర్..ఈ దిగ్గజ ఆటగాడు 2009లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్నాడు.1966 నుంచి 1979 వరకు తన కెరియర్ టీమ్ ఇండియాలో కొనసాగించాడు.
Images source: google