వైరల్ అవుతున్న ఫోటో : వైస్సార్ విగ్రహాన్ని తగలబెట్టిన వైనం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజధాని మార్పు విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ నేపధ్యంలో కార్యకర్తలకు మధ్య అనేక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అందులో ఒకటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహనికి తగలబడటం. ఇది సోషల్ మీడియా లో వైరల్ అయింది Read More: జగన్ కి షాక్ ఇచ్చిన ప్రధాని మోడీ నిర్ణయం

  • Written By: Raghava
  • Published On:
వైరల్ అవుతున్న ఫోటో : వైస్సార్ విగ్రహాన్ని తగలబెట్టిన వైనం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజధాని మార్పు విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ నేపధ్యంలో కార్యకర్తలకు మధ్య అనేక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అందులో ఒకటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహనికి తగలబడటం. ఇది సోషల్ మీడియా లో వైరల్ అయింది

Read More:
జగన్ కి షాక్ ఇచ్చిన ప్రధాని మోడీ నిర్ణయం

సంబంధిత వార్తలు