UK student visa rejected: బ్రిట్‌లో కొన్నేళ్లుగా ముస్లిం జనాభా వేగంగా పెరుగుతోంది. ఇందులో వల సవచ్చినవారు కొందరు అయితే.. వలస వచ్చి అక్కడే స్థిరపడిన వారు కొందరు. స్థిరపడిన వారు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి ముస్లింలను అక్రమంగా రప్పిస్తున్నారు. దీంతో బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు మెజారిటీలుగా ఉంటున్నారు. బ్రిటన్ పౌరులే మైనారిటీలుగా మారారు. దీంతో తమ దేశంలో తాము మైనారిటీలుగా జీవించడంపై ప్రజల్లో ఆగ్రహం నెలకొంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ముస్లిం జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టింది.
విశ్వవిద్యాలయాల్లో నియంత్రణ..
కొవెంట్రీ, చెస్టర్ వంటి 9 విశ్వవిద్యాలయాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులకు ప్రవేశం నిషేధించింది. వీరికి వీసాలు ఇవ్వడానికి నిరాకరించింది. ఫోర్జరీ, నకిలీ పత్రాలు, ఇంగ్లిష్ అర్హత డాక్యుమెంట్లలో వాష్పరరిచిన విధానాలు ఈ నిర్ణయానికి కారణం. పాకిస్తాన్ విద్యార్థుల్లో 18%, బంగ్లాదేశ్ విద్యార్థుల్లో 22% విద్యార్థుల విసాల్లో తప్పుడు సమాచారం ఉండడంతో బ్రిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీసా దుర్వినియోగం జరగడం యూకేలో కూడా నిబంధనలకు మరింత కట్టుదిట్టం తెప్పించింది.
ఆందోళన కరంగా విద్యార్థుల పరిస్థితి..
అమెరికా వంటి దేశాల్లో వీసా ఆంక్షలు కారణంగా యూకే దిశగా ప్రయాణం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి వారింటి విద్యాభవిష్యత్తుని తీవ్రంగా ప్రభావితం చేయొచ్చు. అయితే ముస్లిం జనాభా నియంత్రణలో భాగంగా కూడా బ్రిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.