Women: పురుషుల్లో అది ఉన్నవారిని ఆడవాళ్లు బాగా ఇష్టపడుతారట..
ఆడవారి మనసు దోచుకునేందుకు పురుషులు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు హీరోలాగా ఉంటే నచ్చుతారు అనే ఉద్దేశంతో స్టైల్ గా తయారవుతారు. మరికొందరు ఫిజిక్ బాగా ఉంటే నచ్చుతారు కావచ్చు అనుకొని కసరత్తులు చేస్తుంటారు.

Women: సముద్రం లోతు అయినా తెలుసుకోవచ్చు.. కానీ ఆడవారు మనసు తెలుసుకోవడం చాలా కష్టం.. అని అంటారు కొందరు పెద్దలు. ఎందుకంటే వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని కొన్ని మార్గాల ద్వారా తెలిపారు. ముఖ్యంగా పెళ్లి చేసుకునే పురుషులు కొన్ని విషయాల్లో ఆడవాళ్లకు నచ్చుతుంది భ్రమ పడుతూ ఉంటారు. ఈ క్రమంలో రకరకాల ఎత్తులు వేస్తారు. వాస్తవానికి ఒక పురుషుడు నచ్చాలంటే అతని వద్ద ఉండే డబ్బు కాదు.. పిట్ నెస్ అంతకన్నా కాదు.. మరి మగవారిలో దేనిని చూసి ఇష్టపడుతారు? పురుషుల్లో ఆడవారికి లక్షణాలు ఏముంటాయి? అనే విషయం లోకి వెళ్దాం.
ఆడవారి మనసు దోచుకునేందుకు పురుషులు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు హీరోలాగా ఉంటే నచ్చుతారు అనే ఉద్దేశంతో స్టైల్ గా తయారవుతారు. మరికొందరు ఫిజిక్ బాగా ఉంటే నచ్చుతారు కావచ్చు అనుకొని కసరత్తులు చేస్తుంటారు. ఇంకొందరు డబ్బు బాగా ఉంటే ఇష్టపడతారు అనే ఉద్దేశంతో డబ్బు ఉన్నట్లు గా కటింగ్ ఇస్తూ ఉంటారు. కానీ నిజంగా ఒక పురుషుడిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో సదరు యువతి మనసులో ఏముంటుంది? అనేది కష్టమైన పనే.
కానీ కొందరు ఆడవాళ్లు కలిసి చర్చించుకుని సమయంలో మరికొందరు ఈ విషయాన్ని బయటపెట్టారు. ప్రతి యువతి మనసులో తనను ప్రేమించే పురుషుడి కోసమే వెతుకుతోంది. డబ్బు, బలం ఏది ఉన్నా తనకు రక్షణ ఉండదని, కానీ తనను అమితంగా ప్రేమిస్తే జీవితాంతం బాగా చూసుకుంటారని అనుకుంటారట. అందుకే నేటి కాలంలో చాలా మంది ఆడవాళ్లు అందం, ఆకృతితో పని లేకుండా తనను భాగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా పెళ్లి చేసుకున్న వారు జీవితాంతం సుఖంగా ఉంటారట.
మనసుతో తనను చూసుకునే వాడు కాకుండా కేవలం ఆకర్షణ కు లోనయ్యేవారు తాత్కాలికంగానే కలిసి ఉంటారని, ఇలాంటి వాళ్లు మరో లేడీ ని కోరుకునే అవకాశం ఉందని భావిస్తారట. ఇక ఫిట్టుగా ఉండే మొగవాళ్లు ఎదుటి వాళ్ల మనస్తత్వం అర్థం చేసుకునే శక్తి ఉండదని, కేవలం తమను పొగడాలని అనుకుంటారని యువతులు అనుకుంటారట. అందువల్ల కోరుకున్న అమ్మాయి దక్కాలంటే ముందుగా ఆ అమ్మాయి మనసు దోచుకోవాలి. అందుకు మంచి నడవడిక నేర్చుకోవాలని కొందరు సూచిస్తున్నారు.
