Paris: కొన్ని దేశాల్లో అబార్షన్ నేరం కాదు. మరికొన్ని దేశాల్లో చట్టరీత్యా నేరంగానే పరిగణిస్తారు. మన దేశంలో కూడా అబార్షన్ ను చట్టరీత్యా తప్పుగానే చూస్తారు. ప్రస్తుత కాలంలో ప్రెగ్నెన్సీని స్కానింగ్ చేసి ఆడపిల్ల అయితే అబార్షన్ చేయిస్తున్నారు. మగపిల్లవాడైతే ఉంచుకుంటున్నారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధిస్తున్నారు. ఈ చట్టం మన దేశంలో కూడా అమలులో ఉంది. ఈ నేపథ్యంలో అబార్షన్ ను నిషేధిస్తున్నారు. ఇలా చేయడం నేరమైనదిగా చెబుతున్నారు. దీంతో దీనిపై చాలా దేశాలు నిషేధాలు విధించాయి. కొన్ని దేశాలు మాత్రం ఆమోదిస్తున్నాయి.

Paris
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో అబార్షన్ ను నిషేధిస్తూ చట్టం తేవడంతో అక్కడి మహిళలు రెచ్చిపోయారు. ఫిమెన్ అనే ఫెమినిస్ట్ గ్రూప్ కు చెందిన మహిళలు బహిరంగంగా నడిరోడ్డుపై బట్టలు విప్పేసి తిరిగారు. అబార్షన్ కు మద్దతుగా నిరసన తెలిపారు. అబార్షన్ ఉండాల్సిందేనని పట్టుబట్టారు. అబార్షన్ చట్టానికి వ్యతిరేకంగా కొందరు చేపట్టిన నిరసనకు వ్యతిరేకంగా వీరు అబార్షన్ ఉండాల్సిందేనని తమ నిరసన గళం విప్పారు. అబార్షన్ ఉండాల్సిందేనని వారు అభిప్రాయపడుతున్నారు.
అబార్షన్ చట్టానికి మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. రోడ్డుపై హల్ చల్ చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారిని అరెస్టు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తున్న వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అబార్షన్ చట్టరీత్యా నేరంగానే పరిగణిస్తున్నారు. దీనిపై కొందరు నిరసన తెలిపినా అది ఉండాలనే మరికొందరు వారికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించడం గమనార్హం. ఇలా అబార్షన్ చట్టంపై రెండు వర్గాలు ఆందోళనకు దిగడంతో గొడవ రేగింది.

Paris
త్వరలో అబార్షన్ నేరంగా భావించి చట్టం తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కొందరు వద్దంటూ నిరసన తెలిపేందుకు ముందుకు రావడంతో వారిది తప్పుడు నిర్ణయంగా మరో వర్గం భావించింది. దీంతో ఒక్కసారిగా ఆందోళనలు చెలరేగాయి. కడుపులో బిడ్డను చంపడం దారుణమైన నేరంగా పలువురు అభివర్ణిస్తున్నారు. అందుకే అబార్షన్ లు వద్దంటూ మొత్తుకుంటున్నారు. ఊరికే పుట్టబోయే బిడ్డలను చంపడం మానవతకు మచ్చగా చెబుతున్నారు.