OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • English
You are here: Home / వైరల్ / Women Affair: భర్త కూలీ అని.. హెడ్ కానిస్టేబుల్ తో సంబంధం.. చివరికి..?

Women Affair: భర్త కూలీ అని.. హెడ్ కానిస్టేబుల్ తో సంబంధం.. చివరికి..?

Published by Naresh On Sunday, 23 January 2022, 16:00

Women Affair:వివాహేతర సంబంధం ఎన్నిటికైనా చెడు మార్గాన్నే చూపుతుంది. కట్టుకున్న భర్తను కాదని వేరొకరితో హాయిగా ఉందామని వెళ్తున్న వారు ఎప్పుడు జీవితంలో సుఖంగా ఉండలేదన్నది నిత్యం సత్యం. ఇటీవల ఓ మహిళ తన భర్త చిన్న పనిచేస్తున్నాడని భావించి మరో వ్యక్తితో కలిసి వెళ్లింది. కానీ ఆ వ్యవహారం బెడిసి కొట్టడంతో చివరకు ప్రాణాలు తీసుకుంది. అయితే తన భార్య ప్రాణాలు తీసుకోవడానికి వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తే కారణమని భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈవిషయంపై సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.

 

కర్ణాటకకు చెందిన రాజేశ్వరి, వెంకటేశ్ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయ్యాక కొన్నేళ్లపాటు వీరి సంసారం సజావుగా సాగింది. అయితే ఆ తరువాత రాజేశ్వరికి భర్త కూలీ పని చేస్తున్నాడని నామోషిగా ఫీలయింది. దీంతో తనకు పరిచయమైన హెడ్ కానిస్టేబుల్ అనంతకుమార్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రాజేశ్వరి భర్తకు తెలియకుండా కాపురమే నడిపించ సాగింది. కొన్ని నెలల తరువాత ఈ విషయం భర్తకు తెలియడంతో హెచ్చరించాడు. మరోసారి ఇలాంటి సంబంధం పెట్టుకుంటే బాగుండదని వారించాడు.

Also Read: హీరోయిన్ తో ఆ హీరోకు ఎఫైర్.. కేవలం తాత్కాలికమేనట?
కానీ రాజేశ్వరి మాత్రం భర్త మాట వినకుండా అనంతకుమార్ తో చెట్టప్టాలేసుకొని తిరిగింది. అయితే ఆ తరువాత రాజేశ్వరి-అనంతకుమార్ ల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ పెద్దదిగా మారింది. దీంతో రాజేశ్వరి తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుంది. అయితే తన భార్య మరణానికి అనంతకుమార్ కారణమని రాజేశ్వరి భర్త పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనంతకుమార్ కోసం గాలిస్తున్నారు.

అయితే అనంతకుమార్ పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నారు. ఈ వ్యవహరం తెలిసిన కొందరు భర్తతో సుఖంగా జీవించొచ్చుగా అని సలహాలు ఇస్తున్నారు. మరికొందరు వివాహేతర సంబంధం ఎన్నికైనా చెడు ప్రవసనాలకే దారితీస్తుందని అంటున్నారు. ఏదీ ఏమైనా ఈమధ్య ఇలాంటి వార్తలు బాగా వస్తున్నాయి. ఎన్ని సలహాలు చెబుతున్నా కొందరు అడ్డదారుల్లో వెళ్తూ ప్రాణాలను తీసుకుంటున్నారు.

Also Read:శునకమే కనకం.. కుక్కను పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తున్న మహిళ

లైఫ్ స్టైల్

IPL 2023 Opening Ceremony: ఐపీఎల్ లో తమన్నా అదిరిపోయే పెర్ఫార్మన్స్… స్టేడియం దద్దరిల్లింది!

IPL GT vs CSK : ఐపీఎల్‌లో శ్రీవల్లి, ఊ అంటావా.. నాటునాటుకు స్టెప్పులేసి దుమ్ము దులిపిన రష్మిక, తమన్నా

IPL 2023: అందమైన యాంకర్లతో ఆటకు మరింత గ్లామర్: ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

IPL 2023 Opening Ceremony: తమన్నా, రష్మిక ఆట, అరిజిత్ సింగ్ పాట.. అదిరేలా ఐపీఎల్ ఆరంభ వేడుకలు

Gujarat Vs Chennai: IPL2023: గుజరాత్ వర్సెస్ చెన్నై: ధోని పై రెండు సార్లూ పాండ్యా దే పై చేయి.. ఈసారి ఏమవుతుందో?

Rohit Sharma: ఐపీఎల్ అందరు కెప్టెన్లు ఉన్నా.. ముంబై కెప్టెన్ రోహిత్ మిస్సింగ్.. ఏమైంది?

India Vs Pakistan: ఇండియాకు రానంటున్న పాక్‌.. వరల్డ్‌ కప్‌లో ఆడేందుకు కండీషన్‌!

TATA IPL 2023 Changes: ఈ ఐపీఎల్ లో ఈసారి కీలకమార్పులు.. నిబంధనలు ఇవీ

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Harikrishna Last Wish: హరికృష్ణ చివరి కోరిక ఇదేనట.. ఇన్నాళ్లకు బయటపడడంతో ఫ్యాన్స్ ఎమెషనల్..

Sri Rama Navami 2023: ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు.. శ్రీరాముడి గెటప్ లో ఎంత మంది హీరోలు నటించారో తెలుసా?

Tarakaratna Wife Alekhya Reddy: ఇల్లు లేక తారకరత్న కార్లలో నిద్రించిన రోజులు ఉన్నాయా..? వైరల్ అవుతున్న అలేఖ్య రెడ్డి కామెంట్స్

Aha Naa Pellanta: అప్పటి ముచ్చట్లు : అహనా పెళ్లంట.. 16 లక్షలతో సినిమా తీస్తే ఎంత వసూలైందో తెలుసా?

Kishore Kumar-Madhubala : మరణంతో ముగిసిన ప్రేమ… కిషోర్ కుమార్-మధుబాల బంధం ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమ కావ్యం!

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

IPL 2023 Opening Ceremony: ఐపీఎల్ లో తమన్నా అదిరిపోయే పెర్ఫార్మన్స్… స్టేడియం దద్దరిల్లింది!

Ravanasura : ‘రావణాసుర’ టీం కి కోలుకోలేని షాక్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు..విడుదలకు ముండే భారీ నష్టం

Samantha : ఆ స్టార్ హీరో తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న సమంత.. త్వరలో శుభవార్త వినిపించబోతుందా?

Dasara collections : రెండవ రోజు యావరేజి వసూళ్లను నమోదు చేసుకున్న’దసరా’..ఎంత రాబట్టింది అంటే!

Bathukamma Song: బాలీవుడ్‌ లో మన బతుకమ్మ పాట.. సల్మాన్ సినిమాతో పాన్‌ ఇండియాలో రీసౌండ్‌*

Tenali Municipal Council Meeting: తుక్కుతక్కుగా కొట్టుకున్న కౌన్సిలర్లు.. తెనాలి మున్నిపాలిటీలో గందరగోళం

మరిన్ని చదవండి ...

గాసిప్

Samantha : ఆ స్టార్ హీరో తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న సమంత.. త్వరలో శుభవార్త వినిపించబోతుందా?

Heroine Laya : అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హీరోయిన్ లయ నెలకి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు!

Rajamouli : మహేష్ సినిమా తర్వాత రాజమౌళి చేయబోయేది ఆ హీరోతోనే!

Naga Chaitanya – Samantha : ఎట్టకేలకు నాగచైతన్యకు తోడు దొరికింది.. ఇక సమంతనే వెతుక్కోవాలి!

CM Jagan : ఉత్కంఠ : గవర్నర్ ను కలిసిన జగన్.. ముందస్తా? మంత్రివర్గ విస్తరణ..

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

Canada Ugadi celebrations : కెనడాలో అంబరాన్నంటిన డుర్హం తెలుగు క్లబ్ ఉగాది వేడుకలు

TANA : జూలై 7 నుంచి తానా 23వ మహాసభలు.. ప్రత్యేక అతిథిగా హాజరయ్యే ‘ధాజీ’ ఎవరు? బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

TANA Women’s Day : ఫిలడెల్ఫియాలో ఘనంగా ‘తానా’ అంతర్జాతీయ మహిళా దినోత్సవం

TANA Women’s day : ఉమెన్స్ డే : చికాగోలో “తానా”తరంగం.. తెలుగు ఆడపడుచుల పండగ వైభవం

Kaleshwaram: త్రివేణి సంగమం.. త్రిలింగ క్షేత్రం.. కాళేశ్వరం..!

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2022 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap